
ఆకర్షణీయ మేనిఫెస్టో కాదు…విశ్వసనీయత ముఖ్యం!
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం వుండగానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ మానిఫెస్టో ప్రకటించారు. రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వేదికగా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ పలు […]